వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులే చేసింది. టాప్ ఆర్డర్ విఫలమైనా.. వాషింగ్టన్ సుందర్ (50*) ఒంటరి పోరాటంతో జట్టును ఆదుకున్నాడు.
ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3, హేజిల్‌వుడ్, భువనేశ్వర్ తలో 2 వికెట్లు పడగొట్టారు. దీంతో బెంగళూరు ముందు 156 పరుగుల లక్ష్యం నిలిచింది.
Comments
Loading comments...

