Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మనువాది హమారా ప్రసాద్ ను తక్షణమే అరెస్టు చేయాలి

Follow Udayam on Google
Saychi kumar Sep 13, 2026 10:25 AM కామరెడ్డిGeneral
మనువాది హమారా ప్రసాద్ ను తక్షణమే అరెస్టు చేయాలి - Udayam
కామారెడ్డి జిల్లాలో మనువాది హమారా ప్రసాద్ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని మూఢనమ్మకాల జిల్లా అధ్యక్షులు గ్యార బాబన్న ఆదివారం డిమాండ్ చేశారు. అంబేద్కర్ ను కల్పిత నాయకుడని అవమానించడం సరికాదని ఇటువంటి మనువాద కుట్రలను తిప్పికొట్టడానికి బహుజనులందరూ ఏకం కావాలని, హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...