వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్‌లోని శాషాబ్ గుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ మగ్స్ కేఫ్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
కేఫ్ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను అభినందించారు.
Comments
Loading comments...

