వార్తలకు తిరిగి వెళ్లండి

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఈ నెల 10న నిర్వహించనున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తెలిపారు.
సోమవారం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పట్టణ, మండల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు.
Comments
Loading comments...

