Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరిలో దొంగల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 11:08 AM గుంటూరుGeneral
మంగళగిరిలో దొంగల ముఠా అరెస్ట్ - Udayam
మంగళగిరి సమీపంలో ఒంటరి వ్యక్తుల నుంచి నగదు, ఫోన్లు చోరీ చేస్తున్న 8 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు మైనర్లు ఉన్నారని సీఐ వెంకట్ తెలిపారు. నవులూరు, ఆత్మకూరు, ఎన్నారై జంక్షన్‌లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రూ.30 వేల నగదు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...