వార్తలకు తిరిగి వెళ్లండి

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో బుధవారం ఉదయం మంగళగిరిలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే వర్షం పడటంతో పట్టణంలో వాతావరణం చల్లబడింది.
తుఫాన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షంలో అనవసరంగా బయటకు వెళ్లవద్దని, జాగ్రత్తలు పాటించాలని కోరారు.
Comments
Loading comments...

