Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండేపల్లి వృద్ధాశ్రమంలో ఘనంగా ఎమ్మల్యే జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 18, 2026 3:44 PM రాజన్న సిరిసిల్లGeneral
మండేపల్లి వృద్ధాశ్రమంలో ఘనంగా ఎమ్మల్యే జన్మదిన వేడుకలు  - Udayam
తంగళ్లపల్లి మండలం మండేపల్లి వయోవృద్ధుల ఆశ్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి అనంతరం అన్నదానం చేపట్టి వృద్ధులకు భోజనం వడ్డించారు ప్రజల కోసం పనిచేసే నాయకుడి జన్మదినాన్ని హంగూ ఆర్భాటాలకు దూరంగా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సంతోషంగా ఉందని నేతలు తెలిపారు. ఆది శ్రీనివాస్ సేవ చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...