Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి సీఐగా విజయ్ బాధ్యతల స్వీకారం.

Super Admin Jul 27, 2026 6:13 PM మేడ్చల్ మల్కాజిగిరి వైరల్ వార్తలు
మల్కాజ్‌గిరి సీఐగా విజయ్ బాధ్యతల స్వీకారం. - Udayam Digital
మల్కాజ్‌గిరి సీఐ సత్యనారాయణను EOWకు బదిలీ చేయడంతో ఆయన స్థానంలో విజయ్ కుమార్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఉప్పల్ సీసీఎస్‌ నుంచి ఆయన మల్కాజ్‌గిరికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...