వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు మక్తల్ పట్టణంలోని క్రీడా మైదానంలో ఖేలో ఇండియా ఖోఖో శిక్షణ శిబిరాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. శిబిరంలో క్రీడా నైపుణ్యాలు ప్రదర్శించి సత్తా చాటాలని విద్యార్థులకు సూచించారు.
భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ వాకిటి మానస, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేష్ శెట్టి, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

