వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ముంబయిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్ విధానాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణ, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' గురించి సీఎంకు వివరించారు.
అంతకుముందు, ఎయిర్ ట్రంక్ డేటా సంస్థ సీఈవో రాబిన్ ఖుదాతో లోకేశ్ సమావేశమయ్యారు. గూగుల్, రిలయన్స్ సంస్థల తరహాలోనే విశాఖపట్నంలో డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

