Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మియామి విమానాశ్రయంలో ప్రమాదం..

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:02 PM అంతర్జాతీయంGeneral
మియామి విమానాశ్రయంలో ప్రమాదం..  - Udayam
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెజాన్‌ కార్గో విమానం రన్‌వేపై నియంత్రణ కోల్పోయి పక్కకు దూసుకెళ్లింది. సమీపంలోని వాహనాలను ఢీకొనడంతో విమానంలో మంటలు చెలరేగాయి. ప్యూర్టోరికో నుంచి వచ్చిన విమానం ల్యాండ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...