Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల క్రికెట్‌లో పాకిస్థాన్‌కు కాంస్య పతకం

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 9:07 AM జాతీయంక్రీడలు
మహిళల క్రికెట్‌లో పాకిస్థాన్‌కు కాంస్య పతకం - Udayam
జపాన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్ కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్‌పై 31 పరుగుల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ జట్టు పతారాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత పాక్ 145 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 114 పరుగులకే పరిమితమైంది. కాగా, నేడు భారత్-శ్రీలంక మధ్య స్వర్ణ పతక పోరు జరుగనుంది.

Comments

G
Loading comments...