Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్ నగర్ లో కబడ్డీ జిల్లా ఎంపికలు

Follow Udayam on Google
sreekanth patel Sep 13, 2026 5:21 PM మహబూబ్‌నగర్General
మహబూబ్ నగర్ లో కబడ్డీ జిల్లా ఎంపికలు - Udayam
MBNRలో ఆదివారం జిల్లా కబడ్డీ క్రీడా సంఘం ఆధ్వర్యంలో జూనియర్ బాలుర, సబ్ జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా క్రీడాబంధు, కబడ్డీ సంఘం అధ్యక్షుడు బండారి శాంతకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కురుమూర్తి గౌడ్ పాల్గొన్నారు. శాంతకుమార్ మాట్లాడుతూ.. కబడ్డీని క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు. ద్వేషభావాలు పెంచుకోకుండా, క్రీడలపై దృష్టి సాధించాలని క్రీడాకారులకు సూచించారు.

Comments

G
Loading comments...