వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మహానంది మండలంలో గత మూడు రోజుల్లో సుమారు 70 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో గొడవలు, ఘర్షణలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై శివాంజల్ తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

