వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మహాదేవపూర్ ప్రఖండం ఆధ్వర్యంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో షమీ పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం జమ్మి ఆకులను బంగారంగా భావించి ఒకరికొకరు పంచుకున్నారు. పరస్పరం విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
Comments
Loading comments...

