Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్సీ చివరి మ్యాచ్‌

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 10:38 AM జాతీయంక్రీడలు
మెస్సీ చివరి మ్యాచ్‌ - Udayam
అర్జెంటీనా తరఫున స్వదేశంలో చివరి మ్యాచ్‌ ఆడనున్న లియోనెల్‌ మెస్సీ.. ప్రత్యేక జెర్సీని ఆవిష్కరించాడు. బంగారు రంగులో తన పేరు, ఐకానిక్‌ నంబర్‌ 10తో ఉన్న జెర్సీని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అక్టోబర్‌ 6న బెనిన్‌తో జరిగే మ్యాచ్‌లో మెస్సీ, రోడ్రిగో డి పాల్‌, జియోవానీ లో సెల్సో పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...