Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెస్సీకి నెయ్‌మార్‌, రొనాల్డో పరామర్శ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 13, 2026 11:26 AM జాతీయంక్రీడలు
మెస్సీకి నెయ్‌మార్‌, రొనాల్డో పరామర్శ - Udayam
తండ్రి జార్జ్‌ మెస్సీ మృతిపై ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీకి నెయ్మార్‌, క్రిస్టియానో రొనాల్డో సానుభూతి తెలిపారు. నెయ్‌మార్‌ మెస్సీ కుటుంబానికి ధైర్యం చెప్పారు. తండ్రి తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించారని మెస్సీ భావోద్వేగంగా పేర్కొన్నారు. ఆయన లేకుండా భవిష్యత్‌లో ఫుట్‌బాల్‌ కొనసాగింపుపై సందేహాలు ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...