వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పర్యటనపై తన ‘జార్జియా విజన్’ పుస్తకంలో మెలోనీ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో తనకు లభించిన ఘనస్వాగతం, అభిమానాన్ని గుర్తుచేసుకుంటూ, భారత్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకానికి జె.డి.వాన్స్ ముందుమాట రాశారు.
పర్యటన సందర్భంగా దిల్లీలో తన పోస్టర్లు చూసి, అక్కడి నుంచి పోటీ చేస్తే లక్షల ఓట్లు వస్తాయని ఇటలీ ఉప ప్రధాని తజని చమత్కరించిన విషయాన్ని మెలోనీ తన పుస్తకంలో సరదాగా ప్రస్తావించారు.
Comments
Loading comments...

