Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాశ్మీరీ పండిట్లపై మెహబూబా సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
భరత్ తేజ Jun 24, 2026 3:52 PM జాతీయంGeneral
కాశ్మీరీ పండిట్లపై మెహబూబా సంచలన వ్యాఖ్యలు - Udayam
కాశ్మీరీ పండిట్ల పునరావాసంలో ప్రభుత్వం కంటే స్థానిక ప్రజల పాత్రే కీలకమని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు. గతాన్ని వదిలి ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుతం పీఎం ప్యాకేజీ కింద తిరిగి వచ్చిన పండిట్లు నీరు, విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారికి ప్రత్యేక వసతులు, ఆలయాల నిర్మాణం అవసరమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...