వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లె జడ్పీటీసీ స్థానానికి వైసీపీ, జనసేన, సీపీఐతో పాటు ఇద్దరు స్వతంత్రులు పోటీలో ఉన్నారు. పంచముఖ పోటీ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. వైసీపీ తరఫున జెన్నే కిరణ్మయి, జనసేన తరఫున రమ్య బరిలో ఉన్నారు.
నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 5న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో ఈ స్థానంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

