వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ ప్రభావంతో మచిలీపట్నంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఎస్పీ కార్యాలయం, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, కలెక్టర్ బంగ్లా సమీపం, లక్ష్మీ టాకీస్ సెంటర్ సహా పలు ప్రాంతాల్లో చెట్లు రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భారీ వర్షాలు, ఈదురుగాలులతో రహదారులు జలమయమయ్యాయి. జంతువులు మృత్యువాత పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Comments
Loading comments...

