Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్‌ మహీంద్రా లాభం ₹1,465 కోట్లు

పార్వతి దేవి Jul 17, 2026 10:41 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
టెక్‌ మహీంద్రా లాభం ₹1,465 కోట్లు - Udayam Digital
టెక్‌ మహీంద్రా ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ₹1,465 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 28.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఆదాయం ₹15,712 కోట్లకు చేరగా, వరుసగా భారీ ఒప్పందాలు లభించాయి. ఆదాయంపై స్పష్టత రావడంతో త్వరలోనే క్యాంపస్ నియామకాలు (ప్లేస్‌మెంట్స్) మళ్లీ ప్రారంభిస్తామని సీఈఓ మోహిత్‌ జోషి తెలిపారు.

Comments

G
Loading comments...