Back to feed
మార్కెట్లలో జోరు: నాలుగో రోజూ లాభాల పంట
Vikram Jun 17, 2026 11:08 AM అల్ ఇండియా 3 viewsabout 4 hours ago

దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో స్థిరపడ్డాయి. మెటల్, పీఎస్‌యూ రంగాల షేర్లు మార్కెట్‌కు ఊతమిచ్చాయి.
ఐడీబీఐ బ్యాంక్ షేర్లు 16% పెరిగి దూసుకెళ్లగా, టాటా మోటార్స్ అమ్మకాల ఒత్తిడితో నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం నేపథ్యంలో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించారు.
Comments
Loading comments...



