Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాభాల్లో ముగిసిన సూచీలు

Follow Udayam on Google
Suman Jun 16, 2026 4:40 PM జాతీయంమార్కెట్లు
లాభాల్లో ముగిసిన సూచీలు - Udayam
అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందం, తగ్గిన ముడిచమురు ధరలతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. సెన్సెక్స్ 544 పాయింట్లు పెరిగి 76,808 వద్ద, నిఫ్టీ 23,989 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాలు రాణించగా, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.55గా నమోదైంది. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం మార్కెట్లకు సానుకూలంగా మారాయి.

Comments

G
Loading comments...