Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి జరిమానా

Follow Udayam on Google
Rohit Jun 16, 2026 9:03 AM హైదరాబాద్General
మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి జరిమానా - Udayam
కోర్సు మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లను అక్రమంగా అట్టిపెట్టుకుని, అదనపు ఫీజు కోసం వేధించిన మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీకి హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. విద్యార్థికి రూ.లక్ష పరిహారంతో పాటు రూ.10 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. అడ్మిషన్ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వడంలో కాలేజీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థి నాలుగు ఏళ్లు నష్టపోయాడని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...