Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 10:57 AM విజయనగరంGeneral
మైనర్లకు వాహనాలిస్తే తల్లిదండ్రులపై కేసులు - Udayam
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు, వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని విజయనగరం ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. 'రహదారి భద్రత-యువ భవిత'లో భాగంగా మైనర్లు, వారి తల్లిదండ్రులకు పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్లో ఆయన మాట్లాడారు. మైనర్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, తదితర ఉల్లంఘనలపై నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో 60 వాహనాలను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారన్నారు.

Comments

G
Loading comments...