Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్‌ అబార్షన్ కేసు.. క్లినిక్ సీజ్‌కు అధికారుల సన్నాహాలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 18, 2026 12:20 PM పల్నాడుGeneral
మైనర్‌ అబార్షన్ కేసు.. క్లినిక్ సీజ్‌కు అధికారుల సన్నాహాలు - Udayam
ఎడ్లపాడులో మైనర్‌ బాలికకు అబార్షన్‌ చేసిన కేసులో నోటీసులు ఇచ్చినప్పటికీ నిర్వాహకుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదని డీఎంహెచ్‌ఓ తెలిపారు. నిబంధనల ప్రకారం త్వరలోనే లైసెన్స్‌ రద్దు చేసి సెంటర్‌ను సీజ్‌ చేస్తామన్నారు. అయితే అధికారులు చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...