Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐబీ కొత్త చీఫ్‌గా మహేశ్ దీక్షిత్ నియామకం

Follow Udayam on Google
రచన దేవి Jun 26, 2026 11:00 AM జాతీయంGeneral
ఐబీ కొత్త చీఫ్‌గా మహేశ్ దీక్షిత్ నియామకం - Udayam
ఐబీ కొత్త చీఫ్‌గా ఏపీ కేడర్ 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుత చీఫ్ తపన్ కుమార్ దేకా పదవీకాలం ముగియనుండటంతో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో కీలక పాత్ర పోషించిన దీక్షిత్, ప్రస్తుతం స్పెషల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు లేదా తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతారని కేంద్రం పేర్కొంది.

Comments

G
Loading comments...