Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో వైసీపీ అభ్యర్థి ప్రచారానికి దూరం

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 3:43 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో వైసీపీ అభ్యర్థి ప్రచారానికి దూరం - Udayam
మార్కాపురం జిల్లా రాచర్ల జడ్పీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా చొప్పిడవకు చెందిన ఈశ్వరగండ్ల పెదపిరయ్య ఈ నెల 22న నామినేషన్ వేశారు. అయితే ఇప్పటివరకు ప్రచారం ప్రారంభించలేదు. ఎన్నికల వేళ అభ్యర్థి మౌనంగా ఉండటంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ప్రచారంపై స్పష్టత లేకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది. గడువు సమీపిస్తుండటంతో అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...