Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో ఆటో బోల్తా.. ఒకరి మృతి

Follow Udayam on Google
Anuroop Oct 30, 2026 3:51 PM మార్కాపురంGeneral
మార్కాపురంలో ఆటో బోల్తా.. ఒకరి మృతి - Udayam
మార్కాపురం మండలం వేములకోట సమీపంలోని మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బెస్తవారిపేటకు చెందిన రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...