Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాల జేఏసీ జిల్లా చైర్మన్‌గా రవీందర్

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 5:04 PM నిజామాబాద్General
మాల జేఏసీ జిల్లా చైర్మన్‌గా రవీందర్ - Udayam
మాల సంఘాల జేఏసీ నిజామాబాద్ జిల్లా చైర్మన్‌గా నందిపేట మండలం వన్నెల్ (కే)కు చెందిన బండి రవీందర్ నియమితులయ్యారు. ఆర్మూర్‌లో రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్ ఈ నియామకాన్ని ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం జరుగుతోందని భాస్కర్ ఆరోపించారు. హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు, త్వరలో నిజామాబాద్‌లో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...