Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఒంటరి మహిళలు: దక్షిణాదిలోనే ఎక్కువ

Ravi kumar Jun 13, 2026 6:20 AM అల్ ఇండియా 12 views2 days ago
ఒంటరి మహిళలు: దక్షిణాదిలోనే ఎక్కువ - Udayam Digital
దేశంలో ఒంటరి మహిళల సంఖ్య పెరుగుతోందని ‘ఎస్‌ఆర్‌ఎస్’ నివేదిక వెల్లడించింది. జాతీయ సగటు 5.4% కాగా, దక్షిణాదిలో ఈ ధోరణి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా తమిళనాడు (11.6%), కేరళ (10.4%) మొదటి స్థానాల్లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 8.0%, తెలంగాణలో 7.6% మంది ఒంటరి మహిళలు ఉన్నారు. పురుషుల కంటే మహిళలే ఐదు రెట్లు ఎక్కువగా ఒంటరిగా జీవిస్తుండటంతో, వారి భద్రతపై దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని నిపుణులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...