Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేటలో ఘనంగా విశ్వకర్మ జయంతి

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 3:19 PM మంచిర్యాలGeneral
లక్షెట్టిపేటలో ఘనంగా విశ్వకర్మ జయంతి - Udayam
లక్షెట్టిపేట పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సంఘం నాయకులు కులస్తులు గురువారం ఉదయం పట్టణంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వసృష్టికి మూలం విశ్వకర్మ అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...