వార్తలకు తిరిగి వెళ్లండి

వరుస సెలవులతో లక్నవరం సరస్సు పర్యాటకులతో కిటకిటలాడింది. రెండో శనివారం, ఆదివారం, వినాయక చవితి సెలవులతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు.
సస్పెన్షన్ బ్రిడ్జిపై సందడి చేస్తూ, బోటు షికారు చేస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఉత్సాహంగా గడిపారు.
Comments
Loading comments...

