Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లేపాక్షిలో జడ్పీటీసీ అభ్యర్థి ప్రచారం

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 12:54 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
లేపాక్షిలో జడ్పీటీసీ అభ్యర్థి ప్రచారం - Udayam
లేపాక్షి ZPTC అభ్యర్థి చంద్రకళ, MPTC అభ్యర్థి శివశంకర్ గౌడ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. గొంగటిపల్లి, సోమిరెడ్డిపల్లిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి మద్దతు కోరారు. అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు జయప్ప, ఆనంద్ కుమార్‌తో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...