వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్‌కు కీలక బాధ్యత అప్పగించే యోచనలో బోర్డు ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఆయనను డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించే అవకాశం ఉందని సమాచారం.
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్‌లో ముగియనుండటంతో ఆయన కొనసాగింపుపైనా నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ బీసీసీఐ ఏజీఎంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Comments
Loading comments...

