Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూతురి ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించిన విశాఖ పోలీసులు

Follow Udayam on Google
Raj Kumar Sep 28, 2026 7:47 AM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
కూతురి ఆచూకీ కనిపెట్టి కుటుంబ సభ్యులకు అప్పగించిన విశాఖ పోలీసులు - Udayam
పద్మనాభం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మరియు తన యొక్క కూతురు కనిపించలేదని వచ్చిన పిర్యాదు మేరకు పద్మనాభం పోలీస్ వారు వాళ్ళ కోసం విస్తృతంగా గాలించగా సదరు మహిళ మరియు కూతురిని క్షేమంగా అప్పగించారు డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు పద్మనాభం పోలీస్ సిబ్బందిని అభినందించారు.

Comments

G
Loading comments...