Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 17, 2026 3:12 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కూకట్‌పల్లిలో జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ - Udayam
తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా కూకట్‌పల్లి KPHB కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని పేర్కొన్నారు. ఈ రోజును సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...