వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్పల్లిలో వినాయక విగ్రహాల అనుమతులకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. దీంట్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న 160 విగ్రహాలకు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినట్లు సీఐ స్వామి గౌడ్ వెల్లడించారు.
23 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. 2 రోజుల సమయం ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Loading comments...

