Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూచిపూడి పోటీల్లో నిత్యశ్రీ ప్రతిభ

Follow Udayam on Google
Devender Bale Sep 13, 2026 9:11 PM జగిత్యాలGeneral
కూచిపూడి పోటీల్లో నిత్యశ్రీ ప్రతిభ - Udayam
జగిత్యాల జిల్లా స్థాయి కూచిపూడి నాట్య పోటీల్లో జగిత్యాలకు చెందిన చిన్నారి మహాదేవుని నిత్యశ్రీ ద్వితీయ బహుమతి సాధించింది. శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ కళాభారతిలో నిర్వహించారు. నాట్య గురువు గుండి యమున శిక్షణలో నిత్యశ్రీ ఈ ప్రతిభ కనబరిచింది. అవార్డును మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి చేతుల మీదుగా అందుకుంది.

Comments

G
Loading comments...