Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుడికిళ్ల శివాలయంలో నంది విగ్రహం చోరీ

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 1:04 PM నాగర్ కర్నూల్General
కుడికిళ్ల శివాలయంలో నంది విగ్రహం చోరీ - Udayam
కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలోని శివాలయంలో నంది విగ్రహం చోరీకి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది. చోరీపై కొల్లాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు వెల్లడించారు.

Comments

G
Loading comments...