Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!

Sonia Singh Jun 13, 2026 5:14 PM సిరిసిల్ల 12 views1 day ago
ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్! - Udayam Digital
ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా ఏ ఒక్క ప్రధాన వాగ్దానాన్ని సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. తమ వైఫల్యాలను, ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న విపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...