Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్షేత్రస్థాయి పరిశీలనలో కమిషనర్

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 4:39 PM విజయనగరంGeneral
క్షేత్రస్థాయి పరిశీలనలో కమిషనర్ - Udayam
బొబ్బిలి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా నాయుడు కాలనీ, ఫ్లైఓవర్, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ రోడ్డులో పర్యటించారు. కాలువల్లో సీల్ట్ తొలగించాలని, పిచ్చిమొక్కలు తొలగించి సుందరీకరణ చేపట్టాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...