Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరవు ప్రభావిత మండలాల జాబితాలో కందుకూరు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 10:45 AM రంగారెడ్డి General
కరవు ప్రభావిత మండలాల జాబితాలో కందుకూరు - Udayam
కందుకూరు మండలాన్ని మోస్తరు కరువు ప్రభావిత మండలంగా గుర్తించి జాబితాలో చేర్చారు. జిల్లాలో హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, కొత్తూరు మండలాలను తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొన్నారు. బాలాపూర్, సరోర్‌నగర్, ఇబ్రహీంపట్నం, యాచారం, అమన్‌గల్, కేశంపేట, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, చేవెళ్ల, షాబాద్, ఫరూఖ్‌నగర్, జిల్లెడ్ చౌదరిగూడెం మండలాలను మోస్తరు కరువు ప్రభావిత మండలాలుగా గుర్తించారు.

Comments

G
Loading comments...