వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలో మహిళా సమైక్య గ్రామ సభ్యులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CRPలు బి. సంగీత, బి. శివలీల మహిళలకు సంఘం ప్రాముఖ్యత, విధివిధానాలు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.
సంఘాన్ని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన విధానాలను వివరించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు హీనా బేగం, CC రాములు, VOA రాజేశ్వరి, మహిళా సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

