వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో కృష్ణా జిల్లా అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వాసంశెట్టి సుభాశ్ తెలిపారు.
రైతులకు పెట్టుబడి సాయం, డ్రోన్ల పంపిణీతో పాటు విద్యా, వైద్య, మత్స్య రంగాల్లో విశేష కృషి చేస్తున్నాం. మచిలీపట్నం పోర్టుతో జిల్లాను పారిశ్రామిక హబ్‌గా మారుస్తూ, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

