Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంపేటలో రైతుకు చెందిన 2 మోటార్లు చోరీ

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 9:50 AM కరీంనగర్General
కరీంపేటలో రైతుకు చెందిన 2 మోటార్లు చోరీ - Udayam
శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన రైతు వనపర్తి రాజేశం వ్యవసాయ మోటార్లు వరుసగా చోరీకి గురయ్యాయి. ఈ నెల 16న ఓ మోటార్‌ను దొంగలు ఎత్తుకెళ్లడంతో కొత్తది ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా కొత్త పంప్‌సెట్‌ కూడా కనిపించలేదని రాజేశం వాపోయారు. వరుస చోరీలతో ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...