వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టయింది. టాస్క్‌ఫోర్స్, III టౌన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సయ్యద్ ముబీన్, మొహమ్మద్ యూనస్‌లను అరెస్ట్ చేశారు.
వారి నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగ్‌పూర్ నుంచి అక్రమంగా తెచ్చి విక్రయిస్తున్నట్లు తేలింది. ప్రతిభ చూపిన సిబ్బందిని సీపీ గౌష్ ఆలం అభినందించారు.
Comments
Loading comments...

