Udayam Digital
Menu

క్రైస్ట్‌చర్చిలో అడుగుపెట్టిన టీమిండియా..

Sai Nath Nov 24, 2026 3:03 PM జాతీయంక్రీడలు
క్రైస్ట్‌చర్చిలో అడుగుపెట్టిన టీమిండియా..  - Udayam Digital
న్యూజిలాండ్ పర్యటనలో చివరి అంకానికి చేరుకున్న శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా మంగళవారం ఉదయం క్రైస్ట్‌చర్చికి చేరుకుంది. శుక్రవారం ప్రారంభమయ్యే రెండో టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ గెలిస్తే పటౌడీ, ధోని తర్వాత కివీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన మూడో భారత కెప్టెన్‌గా గిల్ నిలుస్తాడు.

Comments

G
Loading comments...