వార్తలకు తిరిగి వెళ్లండి

కొయ్యలగూడెం జడ్పీటీసీ అభ్యర్థి దాసరి శ్రీలక్ష్మి వైసీపీ తరఫున ప్రచారం ప్రారంభించారు. నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాజవరం, గంగవరం వైసీపీ అభ్యర్థులతో కలిసి ఆమె ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు.
కూటమి ప్రభుత్వం అరాచకాలతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకుంటోందని, వైసీపీ అభ్యర్థులను భయపెడుతోందని శ్రీలక్ష్మి ఆరోపించారు.
Comments
Loading comments...

